scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

నాకన్నీ నువ్వే అయిపోతున్నావు.. లవ్ యూ చిట్టీ!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనటి హరితేజ తన మెటర్నిటీ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘సడన్‌గా నువ్వే నాకు అన్నీ అయిపోతున్నావు చిట్టీ.. లవ్‌ యూ’ అంటూ తల్లి కాబోతున్న ఆనందాన్ని మరోసారి అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి మాల్దీవుల్లో దిగిన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఇది నా కోసమే సృష్టించారేమో’ అనే వ్యాఖ్యని జత చేసింది.

బుల్లితెర నటి దీపికా సింగ్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘దృఢమైన మహిళలకు అహంభావం ఉండదు.. కేవలం విలువలు మాత్రమే ఉంటాయి’ అని చెప్పుకొచ్చింది.

అందాల తార అమలాపాల్‌ ‘పిట్టకథలు’ వెబ్‌సిరీస్‌లో ‘మీరా’ అనే పాత్రలో నటించింది. దీనిలోని ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

గాయని చిన్మయిశ్రీపాద రామేశ్వర యాత్రలో ఉంది. ఈ సందర్భంగా ‘వెయ్యి సంగీత స్తంభాల’ దగ్గర దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది.

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి వర్థంతి సందర్భంగా ‘మిస్‌ యూ’ అంటూ ఒక లెటర్‌ని పోస్ట్‌ చేసింది. ఇది శ్రీదేవి తన కూతురి గురించి రాసినట్టుగా ఉంది. దీనిలో ‘ఐ లవ్యూ లబ్బు.. నువ్వు ఈ ప్రపంచంలోనే ఉత్తమమైన బేబీ’ అని రాసి ఉంది.

తెలుగు భామ సమీరా రెడ్డి ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. క్షమించుకోండి.. మీకు మీరే స్వస్థత పొందండి. ఎందుకంటే ఒక్కటే జీవితం.. ఒక్కటే శరీరం.. ఒక్కటే అవకాశం! మీ మనసుకు సంతోషాన్ని కలిగించే పనులే చేయండి’ అంటూ తన ఫొటోని పోస్ట్‌ చేసింది.

‘మహానటి’ కీర్తి సురేశ్, నితిన్‌తో కలిసి ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా ఒక మోషన్‌ పిక్చర్‌ని పోస్ట్‌ చేసిన కీర్తి.. ‘ఈ ప్రయాణం ఎంతో సరదాగా సాగింది’ అని చెప్పుకొచ్చింది.

డ్యాన్సర్‌ దీప్తీ సునైనా తన తాజా అందమైన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ప్రతి ఆటంకం పునరాగమనానికి సంకేతం అని ఎవరో చెప్పారు’ అనే వ్యాఖ్యని జోడించింది.

అందాల తార మోనాలిసా తన భర్తతో దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘నిర్భయంగా కలలు కనండి.. పరిమితులు లేకుండా ప్రేమించండి’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by MONALISA (@aslimonalisa)

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram