scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

దానిని మనకి మనమే సాధించగలం..!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనటి, నిర్మాత మంచు లక్ష్మి ‘పిట్టకథలు’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో ‘స్వరూపక్క’ అనే పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలను మీమ్స్‌ చేస్తూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఒక మీమ్‌ని మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిలో తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘పెదరాయుడు’ చిత్రంలోని పాత్రలను తన పాత్రతో పోల్చిన ఫొటోలున్నాయి.
ఈ సందర్భంగా ‘నా మీద చాలా మీమ్స్‌ చేశారు. కొన్ని బాగుంటాయి.. కొన్ని నవ్విస్తాయి.. కొన్ని చిరాకు తెప్పిస్తాయి.. కొన్ని వాటిని రూపొందించిన వారి సృజనాత్మకతను మెచ్చుకునేలా ఉంటాయి. అయితే ఈ మీమ్‌ నాకు ఆనందాన్నిచ్చింది. కేవలం ఆయన నా తండ్రి అని కాదు.. ఆయన గొప్ప నటుడు. నాన్న నటనతో నన్ను పోల్చడం.. నా పాత్ర ఫొటో పక్కన నాన్న పాత్ర ఫొటో పెట్టడం అనేది వృత్తిపరంగా నాకు ఎంతో శక్తినిస్తుంది. దీనిని రూపొందించిన వారికి కృతజ్ఞతలు. నన్ను నేను మరింత మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చింది.

అందాల తార మోనాలిసా తన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘సంతోషంగా ఉండండి.. చేసే పనిని సాధ్యమైనంత వరకు ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించండి.. మంచిగా, దయగా ఉండండి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by MONALISA (@aslimonalisa)

బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ బిపాసా బసు ‘ఫేస్ ది సన్‌’ అంటూ భానుడి వైపు చూస్తోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి సన్‌షైన్‌, మిమ్మల్ని మీరు ప్రేమించండి అనే హ్యాష్ట్యాగ్స్ జోడించింది.

సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘చావు కబురు చల్లగా’ చిత్రంలోని ఓ స్టిల్‌ని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మీకు మీరు పరిపూర్ణం కావడానికి మరొకరి అవసరం ఉండదు.. కానీ, మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరించడానికి మరొకరి అవసరం ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

అందాల తార నమిత ‘బౌ వావ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. చివరి రోజు షూటింగ్‌ సందర్భంగా తీసిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

కేరళ కుట్టి సాయిపల్లవి ‘విరాట పర్వం’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ నటి రమ్యక్రిష్ణ నటుడు విజయ దేవరకొండతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram