scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనటి నిషా అగర్వాల్‌ తన సోదరి కాజల్‌ అగర్వాల్‌ని హగ్‌ చేసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా- ‘ఇప్పటికీ అక్క పెళ్లి ముచ్చట్లే గుర్తుకు వస్తున్నాయి.. ఇంకా ఆ వేడుకలు పూర్తయినట్లే లేదు..’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on‘ఐస్‌క్రీమ్’ బ్యూటీ తేజస్వీ మదివాడ రెక్కలు చాచి పక్షి లాగా ఎగరడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఆ చెట్టుకు ఓ పంజరం కూడా ఉంది. దీనికి 'పంజరం నుంచి బయటపడ్డావు.. రెక్కలు విప్పి స్వేచ్ఛగా విహరించు' అంటూ రుమి రాసిన ఓ వ్యాఖ్యని జత చేసింది.

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) onసూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గారాల పట్టి సితార తన సోదరి అనౌష్కతో సరదాగా గడిపిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. పక్కనే కూర్చున్నా.. మా మధ్య ఉండే ప్రేమ, అనుబంధం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on‘బిగ్‌బాస్‌’ బ్యూటీ హిమజ తన కాశీ యాత్రకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja) on


View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja) on


View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja) onబాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తండ్రి బోనీ కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తండ్రితో దిగిన చిన్నప్పటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onతెలుగు భామ అంజలి తన పెట్‌ పోలోతో దిగిన అందమైన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా తన పెట్‌కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) onటాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘ఆలస్యమయినా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాను. నన్ను నామినేట్‌ చేసిన అక్కినేని చైతన్యకి ధన్యవాదాలు. నేను మూడు మొక్కలు నాటాను. అయితే నేను వేరే నటులను నామినేట్‌ చేయదలచుకోలేదు. కానీ నా ప్రతి అభిమానిని మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాను. పుడమిని పచ్చగా ఉంచడం మన కర్తవ్యం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన పార్లమెంట్‌ సభ్యుడు సంతోష్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) onటాలీవుడ్‌ నటి రేణూ దేశాయ్‌ కూతురు ఆద్య పియానో వాయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోని రేణూ తన అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) onహీరో మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ సృష్టిలోనే మనుషులుగా మనకు ఓ ప్రత్యేకత ఉంది.. మన చుట్టూ జరిగే అంశాలపై మనకు ఒక అవగాహన ఉంటుంది. అన్నిటినీ తెలుసుకోగలిగిన తెలివితేటలుంటాయి.. మీరు అనుకున్న దానికంటే మీరు ఎక్కువ తెలివైనవారు. ధైర్యవంతులు.. మీరు దేన్నైనా సాధించగలరన్న విషయం మీకే తెలియదు.. మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు నమ్మడం.. ముందడుగు వేయడం. ఇప్పుడు చెప్పండి.. మీరు ఈ రోజు కొత్తగా ఏం చేయడానికి సిద్ధపడుతున్నారు’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) onవీరితో పాటు పలువురు తారలు తమ అప్‌డేట్లను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...!

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) on


View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on


View this post on Instagram

A post shared by Dia Mirza (@diamirzaofficial) on


View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on


View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp) on


View this post on Instagram

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on


View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on


View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani) on


View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram