scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అలా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారు..!

Latest posts of celebrities in Instagram

instastrip3.png‘కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సిందల్లా రొటీన్‌ని బ్రేక్‌ చేసి సరదాగా గడపడమే’ అంటూ అందాల తార జెనీలియా తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) onటాలీవుడ్‌ నటి అక్కినేని సమంత తమ గార్డెన్‌లో వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onమిల్కీ బ్యూటీ తమన్నా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onటాలీవుడ్‌ భామ లక్ష్మీ రాయ్‌ ‘మీకు మీరుగా ఉండడానికి మరొకరి అనుమతి అవసరం లేదు’ అంటూ తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi) onదుబాయ్‌ వేదికగా జరిగిన వుమెన్‌ టీ20 ఛాలెంజ్‌ ట్రోఫీని స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్‌ టీమ్‌ గెలుచుకుంది. ఈ సందర్భంగా స్మృతి.. ట్రోఫీని అందుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Smriti Mandhana (@smriti_mandhana) onఅందాల భామ అదితి రావు హైదరి పింక్‌ కలర్‌ డ్రస్‌ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా
‘నేను పింక్‌ని నమ్ముతాను.
నవ్వడం వల్ల ఎక్కువ కెలోరీలు కరుగుతాయని నమ్ముతాను.
ముద్దు పెట్టుకోవడాన్ని నేను నమ్ముతాను..
అన్ని ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పుడు దృఢంగా ఉండాలని నేను నమ్ముతాను.
సంతోషంగా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారని నేను నమ్ముతాను.
నా దృష్టిలో రేపు అంటే కేవలం మరొక రోజు మాత్రమే.. నేను అద్భుతాలను నమ్ముతాను’ అంటూ ఆడ్రీ హెప్‌బర్న్‌ రాసిన వ్యాఖ్యని జతచేసింది.

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on


View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on


View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా డిస్టెన్సింగ్’ అంటూ పచ్చటి పరిసరాల్లో పచ్చిక పైన సేద తీరుతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Shraddha Srinath (@shraddhasrinath) onప్రముఖ యాంకర్ సుమ కనకాల తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఎలా జీవించాలో తెలిస్తే జీవితం ఎంతో సరదాగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onఅందాల తార సన్నీ లియోన్ మాస్క్ పెట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మేకప్ తొలగిపోకుండా ఇలా మాస్క్ పెట్టుకునే షూటింగ్ మధ్యలో జాగ్రత్తగా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) onకన్నడ భామ ధన్యా బాలక్రిష్ణన్ ‘వెడ్డింగ్ గౌన్ లో దిగిన తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) onబాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ తను నటిస్తోన్న ‘నాగిన్‌’ సినిమాకు సంబంధించిన కొన్ని రకాల ఆర్ట్ వర్క్‌లను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) onవీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on


View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) on


View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) on


View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on


View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on


View this post on Instagram

A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) on


View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on


View this post on Instagram

A post shared by Amyra Dastur (@amyradastur93) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram