scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

మీరెప్పుడైనా ఇలా డ్యాన్స్‌ చేస్తూ గిన్నెలు కడిగారా..?!

Latest posts of celebrities in Instagram

‘బిగ్‌బాస్‌’ బ్యూటీ పునర్నవి భూపాలం త్వరలో పెళ్లిపీటలెక్కనుందా? తాను తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటో ఇది నిజమేనని చెప్పకనే చెబుతోంది. ఈ సందర్భంగా వేలికి ఉంగరం, ఆ ముందు ఒక అబ్బాయి నిల్చున్నట్లుగా ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసిన పున్ను.. ‘నేను యస్‌ చెప్పాను.. తను ఉద్భవ్‌ రఘునందన్‌.. మిగతా విషయాలన్నీ రేపు చెబుతా..’ అంటూ తన ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌లో పడేసింది.

View this post on Instagram

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) onఅందాల భామ నోరా ఫతేహి ‘నో గేమ్స్‌’ అంటూ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on


View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) onసొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) onదక్షిణాది తార త్రిష గుర్రంతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘నా బూ(గుర్రం)కి హాయ్‌ చెప్పండి!’ అంటూ ఆకాశమే హద్దు అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan) onమెగా డాటర్‌ నిహారిక కొణిదెల తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తన తండ్రి తనని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్న చిన్నప్పటి, ప్రస్తుత ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మీరు మరింత ఫన్నీగా, అందంగా, ఆనందంగా ఉండాలని.. అలాగే ప్రతి పుట్టినరోజుకీ మీరు మరింత యవ్వనంగా మారాలని కోరుకుంటున్నా.. లవ్యూ!’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) onఅందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ‘హకూనా మటాట’ అంటూ తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on‘జబర్దస్త్‌’ యాంకర్‌ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) onయాంకర్‌ సుమ కనకాల డ్యాన్స్‌ చేస్తూ కిచెన్‌లో గిన్నెలు కడుగుతోన్న వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మీరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి..’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onటాలీవుడ్‌ భామ కాజల్‌ అగర్వాల్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా తన మెహెందీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసిందీ అందాల చందమామ.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onబాలీవుడ్‌ సుందరి సోనాలీ బింద్రే పుస్తకం చదువుతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నా లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను చదివాను.. ఛాలెంజ్‌ స్వీకరించాను’ అంటూ పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sonali Bendre (@iamsonalibendre) onవీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూద్దాం రండి...

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


View this post on Instagram

A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram