scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నా..!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngశ్రీలంకన్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ తన తాజా ఫొటోని పంచుకుంటూ ‘ఈ ప్రపంచం వద్దన్నా.. మీకు నచ్చిన పనే చేయండి’ అని క్యాప్షన్‌ పెట్టింది.

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) onటాలీవుడ్‌ భామ వితిక తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘సాగర తీరాన.. ఓ అందమైన సాయంత్రం’ అనే క్యాప్షన్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) onప్రముఖ నటి ఊర్వశీ రౌతెల తన అందమైన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘నా కృతజ్ఞత అంతులేనిది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) onకాబోయే పెళ్లి కూతురు, నటి కాజల్‌ అగర్వాల్‌ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onక్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘తను ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఎదగడానికి అవకాశాలను సృష్టించుకుంది.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకుంది..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చిందీ ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) onజర్మన్‌ మోడల్‌ ఎవ్లీన్‌ శర్మ మొక్కలకు నీళ్లు పోస్తున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రతి ఒక్కరి జీవితం నీటి చుక్కతోనే మొదలవుతుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) onబాలీవుడ్‌ సుందరి లారా దత్తా భూపతి తను మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలిచి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ‘అది 2000సంవత్సరం. నేను మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలిచినప్పుడు నా స్వస్థలం బెంగళూరులో అభిమానులు నాకు సాదర స్వాగతం పలికారు. ఆ సమయంలో నాతో పాటు ఉన్న మిస్‌ యూనివర్స్‌ నిర్వాహకులు అభిమానుల కోలాహలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత అభిమానాన్ని వారు ఇంతకుముందెన్నడూ చూసుండరు. నేను ఇప్పటికీ ఆ పరేడ్‌లో పాల్గొన్న వారితో మాట్లాడుతుంటాను(అప్పుడు చిన్నపిల్లలు). అది మేము ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని వారు గుర్తుచేసుకుంటారు. నాకు కూడా ఇదో మంచి జ్ఞాపకంలా చిరకాలం గుర్తుండిపోతుంది’ అంటూ మిస్‌ యూనివర్స్‌, 20 సంవత్సరాలు, బెంగళూరు, జ్ఞాపకాలు, ఐ లవ్‌ మై ఇండియా హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi) onసొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టు(పంజాబ్‌) సభ్యులతో దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మేము హోటల్‌లోకి ప్రవేశించగానే ఈ ఫొటో తీసుకున్నాం. కోల్‌కతాపై భారీ విజయం సాధించిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి’ అంటూ ఐపీఎల్‌ 2020, యూనివర్స్‌ బాస్‌, విక్టరీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) onతెలుగు భామ తేజస్వీ మదివాడ పచ్చని ప్రకృతి నడుమ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నా’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) onబాలీవుడ్‌ భామ మల్లికా శెరావత్‌ తన తాజా ఫొటోని పంచుకుంటూ షేక్‌స్పియర్‌ రాసిన కొటేషన్‌ని పోస్ట్‌ చేసింది. ‘అందరినీ ప్రేమించండి.. కొందరినే నమ్మండి.. ఎవరికీ హాని చేయకండి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) onవీరితో పాటు పలువురు తారలు ఇన్‌స్టాపురంలో పోస్టులు పెట్టారు. వాటిని ఓసారి చూద్దాం రండి...

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

View this post on Instagram

A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.