scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అప్పుడు నేను కూడా చిన్న పిల్లలా మారిపోయా!

Latest posts of celebrities in Instagram

instastrip3.png‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ‘జై మాతా దీ’ అంటూ అమ్మవారి ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on



టాలీవుడ్‌ భామ రేణూ దేశాయ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దిగిన తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on



‘మహానటి’ కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని పండగ సందర్భంగా ఇన్‌స్టాలో విడుదల చేసింది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on



బాలీవుడ్‌ తార విద్యాబాలన్‌ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘దుర్గాష్టమి.. నవరాత్రులలో నాకు నచ్చిన రోజు.. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని.. అందరం కలిసి ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేద్దాం.. అంతేకానీ ఎప్పుడూ ఒకరిని కిందకు దిగజార్చాలనే ప్రయత్నం వద్దు’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya) on



సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా హెడ్‌ మసాజ్ చేయించుకుంటోన్న వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) on



‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ నటి అనుపమా పరమేశ్వరన్‌తో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja) on



కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్‌ పెట్టమని అభిమానులను కోరింది. దీనికి స్పందించిన అభిమానులు సరదాగా వివిధ రకాల క్యాప్షన్లు పెట్టారు.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on



టాలీవుడ్‌ భామ రష్మిక మందన ‘హ్యాపీ పీపుల్’ అంటూ బీచ్ ఒడ్డున సరదాగా గడుపుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on



అక్కినేని వారి కోడలు, నటి సమంత తన ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



బాలీవుడ్‌ తార మల్లికా శెరావత్ ‘ఈ రోజు నా పుట్టినరోజు’ అంటూ కేక్‌ పట్టుకొని కొవ్వొత్తులను ఆర్పుతున్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on



అందాల తార సన్నీ లియోన్ చేతులు రెండూ కింద పెట్టి పిల్లి మొగ్గలు వేస్తున్న వీడియోని పోస్ట్‌ చేస్తూ ‘పిల్లలతో గడుపుతున్నప్పుడు నేను కూడా ఇలా చిన్న పిల్లలా మారిపోయా’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on



అందాల తారలు ప్రణీత, సునీతలు తమ పెట్స్‌తో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. మరో భామ అంజలి అయితే తన పెట్‌ని అందంగా ముస్తాబు చేసి మరీ ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on


View this post on Instagram

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) on


View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) on



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూద్దాం రండి...

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas) on


View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp) on


View this post on Instagram

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on


View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on


View this post on Instagram

A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on


View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram