scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

నన్ను ప్రేమిస్తున్నారా? అయితే ఎగరనివ్వండి..!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngసూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గారాల పట్టి సితార తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ప్రెట్టీగా అనిపిస్తోంది. ఫ్రు ఫ్రు డ్రస్సులకు నేను పెద్ద అభిమానిని కాను. కానీ ఈ డ్రస్సు బాగా నచ్చింది. చాలా తేలికగా ఉంది. ఫెయిరీ టేల్‌లోని యువరాణిలా ఉన్నాననిపిస్తోంది’ అని చెప్పుకొచ్చింది.బాలీవుడ్‌ భామ షమితా శెట్టి ‘జస్ట్‌ స్మైల్‌’ అంటూ నవ్వుతోన్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Shamita Shetty (@shamitashetty_official) onఅందాల భామ నందినీ రాయ్‌ తన తాజా ఫొటోని పంచుకుంటూ ‘జీవితంలో ఎన్నో పరాజయాలను చవిచూడాల్సి రావచ్చు. కానీ, మీకు మీరు ఎప్పుడూ ఓడిపోకూడదు’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai) onఅందాల భామ పార్వతీ నాయర్‌ తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘నన్ను చూసినప్పుడు మీరు ఏం చూస్తారు?’ అంటూ అభిమానులను అడిగింది. దీనికి ‘మెరిసే మీ కళ్లు’, ‘మీ నవ్వు’ అంటూ పలువురు నెటిజన్లు రిప్లై ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Parvati Nair (@paro_nair) onతెలుగు భామ తేజస్వీ మదివాడ ‘ఫ్లాష్‌బ్యాక్‌ ఫ్రైడే’ అంటూ తన మొట్ట మొదటి ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) onబుల్లితెర భామ దీపికా సింగ్‌ గ్రీన్‌ కలర్‌ డ్రస్‌ ధరించిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘గ్రీన్‌ కలర్‌ శ్రేయస్సుకి చిహ్నం’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) onటాలీవుడ్‌ భామ శ్రియా శరణ్‌ తన ఇంట్లో పెంచుతున్న మొక్కలను చూపెడుతోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) onమిల్కీ బ్యూటీ తమన్నా తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ శ్రీదేవి రాసిన ఓ కొటేషన్‌ని పోస్ట్‌ చేసింది. ‘మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది మీ ముఖంలో తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా, సానుకూలంగా ఉండండి’ అని చెప్పుకొచ్చింది. దీనికి ‘కొన్నిసార్లు మనం అభిమానించే వ్యక్తులు చెప్పిన మాటలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి’ అంటూ శ్రీదేవి అంటే తనకు ఎంత అభిమానమో చెప్పకనే చెప్పిందీ తార.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onటాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన గోడపై ఉన్న సీతాకోకచిలుక బొమ్మ మధ్యలో నిలబడి దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మీరు నన్ను ప్రేమించినట్లయితే నా రెక్కలను కత్తిరించకండి.. నన్ను ఎగరనివ్వండి’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) onసొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా తన భర్తను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల గురించి పేర్కొంటూ- ‘మహమ్మారుల గురించి కేవలం చరిత్ర పుస్తకాల్లో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా, సేఫ్‌గా, మనకు నచ్చినట్టుగా జీవించాం.. పక్షుల్లాగా స్వేచ్ఛగా విహరించాం.. ఆ రోజులను నేను ఎంతో మిస్సవుతున్నాను’ అంటూ పతి పరమేశ్వర్‌, హబ్బీ, ప్రీ కోవిడ్‌ బ్లిస్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) onఅందాల భామ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన తల్లితో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మా కుటుంబంలో సూపర్‌ వుమన్‌లు ఉన్నారు. వారిలో ఆమె మమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. మాలో స్ఫూర్తి నింపుతుంది. మమ్మల్ని రక్షిస్తుంది. మా కోసం పోరాడుతుంది. మా కోసం త్యాగం చేస్తుంది. ఆమె ఎవరో కాదు. మా సర్వస్వం అయిన అమ్మ. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నువ్వు నిజంగా సూపర్‌ వుమన్‌ని. నువ్వు చాలామందికి ప్రేరణ కలిగించావు. నువ్వు ఎక్కువకాలం జీవించి.. మరింతమందిలో స్ఫూర్తి నింపుతావన్న నమ్మకం నాకుంది. లవ్యూ’ అంటూ చెప్పుకొచ్చింది.వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా..

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on


View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on


View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha) on


View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja) on


View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram