scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎలాంటి షరతులూ లేని ప్రేమ ఇది..!

Latest posts of celebrities in Instagram

కేరళ బ్యూటీ సాయి పల్లవి స్నేహితులతో కలసి ఓ సెలయేటి దగ్గర మర్రి చెట్టు ఊడలను పట్టుకొని ఊగుతున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on


View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on



సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘అద్దంలో కనిపించే వస్తువులు అవి కనిపించే వాటికన్నా అందమైనవి’ అంటూ తాను అందగత్తెనని చెప్పకనే చెప్పింది. దీనికి మిర్రర్‌ సెల్ఫీ, కరోనా షూటింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on



డ్యాన్సర్‌ దీప్తీ సునైన తన స్నేహితులతో కలిసి ‘సెకండ్‌ హ్యాండ్ జవానీ’ సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) on



అందాల తార సంయుక్తా హెగ్డే తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా మీ కళ్లు మౌనంగా ఉండలేవు’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on



తెలుగు భామ అంజలి చాలా రోజుల తర్వాత షూటింగ్‌కి వచ్చింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌కి హాజరవుతున్నాను.. న్యూ నార్మల్‌’ అంటూ స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌, షూటింగ్‌, లైఫ్‌ హ్యాష్ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) on



కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ ‘హే నాటీ’ అంటూ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on



ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ మిర్రర్‌ సెల్ఫీ దిగుతున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on



టాలీవుడ్‌ బ్యూటీ రేణూ దేశాయ్ ‘షరతులు లేని ప్రేమ’.. అంటూ కూతురు ఆద్యతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on



‘బిగ్‌బాస్‌’ బ్యూటీ రోహిణి ‘ఎత్తిపోతల’ జలపాతాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘నిజంగా మీరు ప్రకృతిని ప్రేమిస్తే.. ప్రతి చోటా మీకు అందమే కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini) on



టాలీవుడ్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ ‘న్యూ నార్మల్‌’ అంటూ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి వాటినీ ఓసారి చూసేయండి..

View this post on Instagram

A post shared by SOPHIE (@sophiechoudry) on


View this post on Instagram

“Bloom now - bloom free”. - Surrender & Rise, again. 💫💓🔥

A post shared by Amala Paul (@amalapaul) on


View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


View this post on Instagram

A post shared by Parvati Nair (@paro_nair) on


View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on


View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram