scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎప్పటికీ నువ్వే నా సంతోషం..!

Latest posts of Celebrities in Instagram

నటి ప్రగతి తన డ్యాన్స్, వ్యాయామానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆమె సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. 'గతాన్నంతా తుడిచేసి 'ఓకే' అనుకుంటూ ముందుకు సాగడమే పురోగతి' అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ జోడించింది.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) onఅందాల తార నయనతార ప్రస్తుతం గోవాలో ఉంది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను తన ప్రియుడు విఘ్నేష్ శివన్ అభిమానులతో పంచుకున్నాడు. నయన్ తల్లి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వీరిద్దరి కుటుంబాలు గోవా వెళ్లినట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది. మరి ఆ ఫొటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on


View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on


View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on


View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on


View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on


View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial) onఅందాల తార సమంత తన ఫాలోవర్ల సంఖ్య 12 మిలియన్లకు చేరిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onప్రముఖ యాంకర్‌ సుమా కనకాల తన భర్తతో కలిసి దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘నా ప్రియమైన రాజా.. ఎప్పటికీ నువ్వే నా సంతోషం’ అంటూ రాజీవ్ కనకాల ఖాతాని జోడించింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onబాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ‘సోషల్ డిస్టెన్స్’ అని రాసి ఉన్న టీషర్టుని ధరించింది. ఈ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) onదక్షిణాది భామ త్రిష తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘దేవకన్య వంటి మోమూ.. దెయ్యం లాంటి ఆలోచనలు’ అంటూ హ్యాపీ డెవిల్‌ ఎమోజీని జత చేసింది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan) onటెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కొడుకుతో సరదాగా గడుపుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar) onకన్నడ బ్యూటీ ధన్యా బాలక్రిష్ణన్ ‘సైలెంట్‌ ఎరా’ అంటూ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) onఅందాల తార రేణూ దేశాయ్‌.. ప్రముఖ గేయ రచయిత గోరేటి వెంకన్నను కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ఒక పాట గురించి గోరేటి వెంకన్న గారి ఇంటికి వెళ్లాను. రైతుల గురించి నేను ఓ సినిమా తీస్తున్నా. దాని కోసం ఆయన పాట రాస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. లంచ్‌లో భాగంగా ఆయన సతీమణి మట్టి పాత్రల్లో వండిన అన్నం, పప్పు.. ఇంకా రోటి పచ్చడి పెట్టారు. ఎంతో రుచిగా ఉంది. చాలామంది బహుమతిగా పూలు ఇస్తుంటారు. ఆయన మాత్రం నాకు మధ్యాహ్న భోజనం కోసం అరిటాకు ఇచ్చారు. ఓ చిన్న పొలంలో నిరాడంబరంగా జీవిస్తున్న వారి కుటుంబంతో ఈ ఆదివారం మధ్యాహ్నం నేను కూడా అక్కడే గడిపాను’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) onడ్యాన్సర్ దీప్తీ సునైన ఎర్ర చీర కట్టుకుని పచ్చటి పరిసరాల్లో ఉన్న తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) onసొట్టబుగ్గల సుందరి ప్రతీ జింటా తన పెట్ (బ్రూనో)తో సరదాగా గడుపుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) on‘గీతాంజలి’ బ్యూటీ అంజలి తన స్నేహితురాలితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) onవీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిని ఓసారి చూసేయండి..

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri) on


View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya) on


View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) on


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


View this post on Instagram

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram