scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

జీవితం చాలా చిన్నది.. అందుకే ఆలూ తింటున్నా!

Latest posts of Celebrities in  Instagram

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల భామ అదా శర్మ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది.
‘జీవితం చాలా చిన్నది.. ఆలూ తినండి.. అయితే ఫ్రై చేయకుండా ఉడికించినవి తినండి.. ఎందుకంటే జీవితం మరీ చిన్నది కాదు..! ఈ రోజు లంచ్ లో ఆలూ తింటున్నా.. మరి మీరు?' అంటూ ఆలూ అంటే తనకెంత ఇష్టమో సరదాగా చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on



టాలీవుడ్‌ సుందరి రకుల్‌ ప్రీత్‌ సింగ్ ధ్యానం చేస్తోన్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on



ప్రముఖ యాంకర్‌ సుమా కనకాల సోషల్‌ మీడియా స్టార్స్‌తో దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘సోషల్‌ మీడియా స్టార్స్‌ని ‘క్యాష్‌’ కార్యక్రమంలో కలవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) on



బాలీవుడ్‌ సుందరి రవీనా టాండన్‌ ‘త్రోబ్యాక్‌’ అంటూ 2015లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on



ప్రముఖ నటి తాప్సీ ప్రకృతి అందాల నడుమ దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎందుకంటే.. మనందరికీ ప్రశాంతత, ఆనందం, చక్కటి గాలి అవసరం’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) on



కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ తన తల్లితో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on



క్యారక్టర్‌ ఆర్టిస్ట్ ప్రగతి ఎడిట్‌ చేసిన తన వీడియోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఫుడ్‌ కోమా.. ఈ ఎడిటింగ్‌ నచ్చింది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on



యాంకర్‌ అనసూయ ‘జబర్దస్త్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేస్తోన్న వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on



జర్మన్‌ మోడల్‌ ఎవ్లీన్‌ శర్మ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రకృతే నాకు ఇష్టమైన ప్రదేశం’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on



అందాల నటి మీనా సినీ పరిశ్రమలో 30 ఏళ్లు పూర్తి చేసుకొన్న దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌కి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో నటించిన కొన్ని చిత్రాలకు సంబంధించిన ఫొటోలను కొలేజ్ చేసి అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16) on

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16) on



బాలీవుడ్‌ బ్యూటీ సన్నీ లియోన్ కొత్త కారు కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఈ కారుని నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను.. దీనిని నడిపినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Lipsika (@lipsikabhashyam) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


View this post on Instagram

A post shared by Rohini (@actressrohini) on


View this post on Instagram

A post shared by HK (@realhinakhan) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram