scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

చీర కట్టుకోవడమంటే ఎంతో ఇష్టం..!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల భామ పార్వతీ నాయర్‌ చీరకట్టులో మెరిసిపోతోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఇండియాలో ఉన్నప్పుడు సీజన్లతో పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరమంతా వేడిగానే ఉంటుంది. కాబట్టి ఫ్లోరల్స్‌ ధరించడానికి స్ప్రింగ్‌ సీజన్‌ కోసం వేచి చూడకండి. నాకు చీరలంటే అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజూ చీర కట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటాను. మరి మీరు కూడా అంతేనా?’ అంటూ అభిమానులను అడుగుతోందీ తార.

View this post on Instagram

A post shared by Parvati Nair (@paro_nair) on



మెగా కోడలు ఉపాసన తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘నేను శక్తిమంతురాలిననిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని అలా ఉండమని కోరుతోంది'.. అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on



బాలీవుడ్‌ తార మల్లికా శెరావత్‌ తన ఫొటోని పోస్ట్‌ చేస్తూ 'ప్రతి సూర్యోదయం మన జీవితాన్ని మార్చుకోవడానికి లభించిన మరో సువర్ణావకాశమే’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on



‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘జీవితంలో మీకు ఎదురైన సమస్యలకు కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే అవే మిమ్మల్ని మరింత శక్తిమంతులుగా, తెలివిగలవారిగా, వినయశీలురుగా మారుస్తాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకండి.. మిమ్మల్ని మీరు మరింత దృఢంగా మార్చుకోండి..' అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on



టాలీవుడ్‌ భామ ప్రియమణి ‘ఓనమ్‌’ సందర్భంగా దిగిన మరికొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani) on



మాటల మరాఠీ, యాంకర్ సుమా కనకాల సూర్యోదయపు వెలుగులో నిలబడి మాట్లాడుతోన్న వీడియోని పోస్ట్ చేసింది. ‘మన ఫోన్ పని చేయాలంటే ప్రతి రోజూ ఛార్జింగ్ అవసరం.. అలాగే మన శరీరానికి కూడా ఛార్జింగ్ కావాలి. మరి, అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా.. సూర్యకిరణాల నుంచి.. మన శరీరానికి ఎండ తగలకపోతే సమతౌల్యం దెబ్బతింటుంది.. అందుకే రోజూ కొద్దిసేపు ఎండ తగలనివ్వండి..' అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) on



కన్నడ బ్యూటీ నందితా శ్వేత తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులనే ధరించండి’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa) on



ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కిరీటం పెట్టుకుని కృష్ణుడి గెటప్ లో ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. యాక్టర్ నందూ విజయ క్రిష్ణ పోతురాజుగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్' లోని స్టిల్ ఇది. ఫొటో పైన క్యాప్షన్ బట్టి ఇందులో రష్మి నందూ లవర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on



టాలీవుడ్‌ సుందరి రష్మిక మందన ‘మై లవ్‌’ అంటూ ఓ పాపతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on



సింగర్‌ లిప్సిక ‘త్రోబ్యాక్‌’ అంటూ గతంలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Lipsika (@lipsikabhashyam) on



వీరితో పాటు పలువురు తారలు తేజస్వి, అమైరా దస్తూర్‌, రుహానీ శర్మ, ప్రణీతా సుభాష్‌, శ్రీదేవి విజయ్‌కుమార్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Amyra Dastur (@amyradastur93) on


View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94) on


View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on


View this post on Instagram

A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) on


View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram