scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

కరోనా.. దయచేసి వెళ్లిపో..!

Latest posts of celebrities in Instagram

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ పచ్చని కొండల్లో, సెలయేటి నుంచి జారిపడుతోన్న నీళ్లను కెమెరాలో బంధించింది. ఆ ఫొటోని షేర్‌ చేస్తూ ‘నా గ్యాలరీ నన్ను నేను అసూయపడేలా చేస్తోంది. గతంలో నేను ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు లేవు.. కరోనా డార్లింగ్‌ దయచేసి వెళ్లిపో!’ అంటూ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onఅందాల భామ శ్రీముఖి ‘ఓ ఉమేనియా’’ అంటూ వివిధ గెటప్స్ లో ఉన్న పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఓ ఉమేనియా’ అతి త్వరలో..’ అంటూ ఆల్ ఎబౌట్‌ ఉమన్‌ అనే క్యాప్షన్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) onబాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ మలైకా అరోరాతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మలైకాకి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త విని చాలా బాధపడ్డా. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా. తను క్షేమంగా ఉందని ఆశిస్తున్నాను. నువ్వు తొందరగా కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నా మాలా’ అని రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onదక్షిణాది తార నిత్యామేనన్‌ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen) onటీవీ ఆర్టిస్ట్‌ సుజితా ధనుష్ తన సోదరుడితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్-4 కంటెస్టెంట్ గా ఉన్న తన సోదరుడు సూర్యకిరణ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది.

View this post on Instagram

A post shared by Sujitha Dhanush (@sujithadhanush) on

View this post on Instagram

A post shared by Sujitha Dhanush (@sujithadhanush) on


టాలీవుడ్‌ భామ నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితార క్రిస్టల్‌ బాల్‌ ముందు కూర్చొన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) onమెగా డాటర్‌ నిహారికా కొణిదెల మిర్రర్‌ సెల్ఫీ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) onదక్షిణాది తార కుష్బూ అందమైన చీర ధరించిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఈ చీరని నేను సుహాసిని వాళ్ల అమ్మగారి వార్డ్‌రోబ్‌ నుంచి తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Khush (@khushsundar) onటాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మి తన కూతురితో సరదాగా గడుపుతోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on


View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on‘గీతాంజలి’ భామ అంజలి ‘వింక్‌ సిరీస్‌’ అంటూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) onవీరితో పాటు అందాల తారలు తేజస్వి, సారా అలీ ఖాన్‌, ఈషా రెబ్బా, పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధా దాస్‌, హంసా నందినీలు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. వాటిని చూసేద్దామా..?

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on


View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha) on


View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on


View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43) on


View this post on Instagram

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram