scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఆ మమకారం ఇప్పటి వరకు అలాగే ఉంది!

Latest Posts of Celebrities in Instagram

పలువురు తారలు నేడు జన్మదిన వేడుకలను జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాపురమంతా పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోయింది. జనసేనాని, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా నిహారిక, మధుప్రియ, అంజలి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నటి జీవితను తన కుమార్తె శివాత్మిక విష్ చేయగా.. మరో నటి మీనా తన సహనటుడు కిచ్చా సుదీప్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. బాలీవుడ్‌ భామ సన్నీ లియోన్ తన ఆంటీ బర్త్‌డే కోసం ఏకంగా పెయింటింగే వేసింది. ఆ విశేషాలు చూద్దాం రండి...

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on


View this post on Instagram

A post shared by Madhupriya (@madhupriya_peddinti) on


View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali) onనటి శివాత్మిక తన తల్లితో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌ డే మమ్మీ, ఐ లవ్‌ యూ’ అంటూ ‘మై హోల్‌ హార్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.

View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) onఅందాల నటి మీనా తన సహనటుడు కిచ్చా సుదీప్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16) onబాలీవుడ్‌ సుందరి సన్నీ లియోన్ తన పిల్లలతో కలిసి పెయింటింగ్ వేస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నేను, నిషా, నోహ్, ఆషేర్ నలుగురం కలిసి వారాంతంలో ఆరు పెయింటింగ్స్‌ వేశాం. ఫొటోలో ఉన్న పెయింటింగ్‌ని నిషా సహాయంతో నేనే వేశాను. ఈ పెయింటింగ్‌ని మా మార్సీ ఆంటీ పుట్టిన రోజు గిఫ్ట్ట్‌ కోసం వేశాను. హ్యాపీ బర్త్‌ డే! వుయ్‌ లవ్‌ యూ సో మచ్‌!’ అంటూ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) onప్రముఖ యాంకర్‌ సుమా కనకాల అందమైన చీర కట్టుకొన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నేను 10వ తరగతిలో ఓ నాటకం వేసినప్పుడు మొదటి సారి చీర కట్టాను. చీరలపై ఉన్న మమకారం అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉంది’ అంటూ చీరలపై తనకున్న ఇష్టాన్ని తెలిపింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onటాలీవుడ్‌ భామ కామ్నా జెఠ్మలానీ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి’ అని చెబుతోంది.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10) onఅందాల భామ భానుశ్రీ ఎరుపు రంగు డ్రస్సులో అందంగా ముస్తాబైన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘అందమంటే చూపుల్లోనూ, మాటల్లోనూ ఉండదు. వారికి వారుగా ఉండడమే నిజమైన అందం’ అని అందం గురించి వివరించిందీ భామ.

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri) on‘కంచె’ భామ ప్రగ్యా జైస్వాల్‌ వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గణేషుడిని పట్టుకొని దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) onబాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే సూర్యాస్తమయ వెలుగులో దిగిన అందమైన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఒకవేళ మీ చుట్టూ అంతా చీకటితో కమ్మేసి ఉంటే.. మరొకసారి నిశితంగా చూడండి.. మీరే ఒక వెలుగులా కనిపిస్తుంటారు’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday) onఅందాల నటి ఖుష్బూ వ్యాయామం చేసిన తర్వాత దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Khush (@khushsundar) onయోగా సుందరి శిల్పా శెట్టి ‘క్లీన్‌ బౌల్డ్‌’ అంటూ పిన్ బౌలింగ్‌ చేసిన వీడియోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) onవీరితో పాటు అందాల భామలు ఇషితా దత్తా, హంసా నందిని, దిశా పటానీ, ప్రియమణి, నిధి అగర్వాల్‌లు తమ తాజా ఫొటోలను పోస్ట్‌ చేశారు.. వాటిని చూద్దాం రండి..

View this post on Instagram

A post shared by Ishita Dutta Sheth (@ishidutta) on


View this post on Instagram

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) on


View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on


View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani) on


View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram