scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అప్పుడు మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోతుంది!

Latest Posts of Celebrities in Instagram

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల భామ బిపాసా బసు తన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఆత్మవిశ్వాసం ఒక సూపర్ పవర్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెడతారో అప్పుడు ఒక మ్యాజిక్‌ మొదలవుతుంది’ అంటూ అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందీ భామ.

View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) onబిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ‘వావ్‌’ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఇతరుల అంగీకారం కోసం జీవించడం మానేసి.. మీకు మీరే నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) onనటి, నిర్మాత మంచు లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘కుటుంబ సభ్యులతో గడపడం ఎప్పుడూ ఒక వరమే. ఇక ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించలేం. ఈ ‘వినాయక చవితి’ సందర్భంగా మంచు ఫ్యామిలీ మరోసారి ఒక్కటైంది. ఆ గణేషుడి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onబాలీవుడ్‌ భామ సోనమ్‌ కపూర్‌ 2007లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onఅందాల నటి ఖుష్బూ తన మొదటి చిత్రం.. మొదటి రోజు షూటింగ్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Khush (@khushsundar) onకేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తను నవ్వుతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘జీవితం అంటే మూంగ్‌దాల్‌, సోన్‌పాపిడీల మిశ్రమం’ అని చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onబాలీవుడ్‌ ముద్దుగుమ్మ కరీనా కపూర్‌ తన స్నేహితులతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు... నాకు తోడుగా ఉండే బృందం ఇదే’ అంటూ ఈ బృందంలో కరిష్మా కపూర్‌ మిస్సయ్యిందని గుర్తు చేసిందీ భామ.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on‘గుంజన్‌ సక్సేనా’ భామ జాన్వీ కపూర్‌ ఆ చిత్ర షూటింగ్‌లో భాగంగా దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘గుంజు కోసం చివరి రోజు.. చివరి సీన్‌’ అని రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onనటి ప్రగతి తన డ్యాన్స్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా ‘‘బంటీ ఔర్ బబ్లీ’ చిత్రంలోని ‘కజ్‌రారే’ పాటకి కొన్ని స్టెప్పులేసింది’. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్‌ చేస్తూ ‘ప్రతిరోజూ మీకు ఆనందాన్నిచ్చే పనిని చేయండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) onఅందాల తార రేణూ దేశాయ్‌ తన ఫోన్ చూస్తూ నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మనకు నచ్చిన వారి నుంచి ఒక్క మెసేజ్ వచ్చినా.. మన ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగిపోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) onనటి భానుశ్రీ తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీకు మీరుగా ఉండడమే స్వచ్ఛమైన అందం’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri) onఆగస్టు 26న ‘ఇంటర్నేషనల్‌ డాగ్‌ డే’ గా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు తారలు తమ పెట్స్‌ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలని ఓసారి చూద్దాం రండి...

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


View this post on Instagram

A post shared by shreyaghoshal (@shreyaghoshal) on


View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on


View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on


View this post on Instagram

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) onవీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) on


View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


View this post on Instagram

A post shared by Sameera Sherief (@sameerasherief) on


View this post on Instagram

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on

View this post on Instagram

A post shared by Tejaswi Madivada🧿 (@tejaswimadivada) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram