scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేను పర్ఫెక్ట్ కాదు.. నేను మనిషిని!

Latest Posts of celebrities in Instagram in Telugu

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...

టాలీవుడ్‌ భామ లావణ్యా త్రిపాఠి అంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది ‘అందాల రాక్షసి’ చిత్రం. ఈ చిత్రం విడుదలై నేటితో 8 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లావణ్య ఈ సినిమాలోని కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on


View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on



‘2020 మూడ్స్‌’ అంటూ ప్రముఖ తారలు జనవరి నుంచి సెప్టెంబర్‌ దాకా వారి హావభావాలను ఫొటోల రూపంలో పంచుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా అందాల భామలు సమీరా రెడ్డి, మల్లికా శెరావత్‌లు ఈ జాబితాలో చేరారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on


View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on



ప్రముఖ యాంకర్‌ ఝాన్సీ ఓ ఫొటోని పోస్ట్‌ చేస్తూ అభిమానులకు ఓ సందేశాన్నిచ్చింది.
“నేను పర్ఫెక్ట్ కాదు.. నేను మనిషిని.. తప్పు చేసినంత మాత్రాన అది ఓటమి కాదు.. తప్పుల్ని అంగీకరిద్దాం.. ఓటములను బట్టి ఎదుటివారిని జడ్జ్ చేయద్దు.. వాళ్ళ ప్రయత్నాలను చూడడం అలవాటు చేసుకుందాం.. విమర్శలకు బదులు సహానుభూతికి చోటిద్దాం..” అంటూ సెల్ఫ్‌ లవ్, లెర్న్‌ ఫ్రమ్‌ యువర్‌ మిస్టేక్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Jhansi (@anchor_jhansi) on



బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్ సక్సేనా’ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాన్వీ.. గుంజన్ సక్సేనాను’ కలిసినప్పుడు దిగిన మొదటి ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on



సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘సంవత్సరంలో ఈ రోజంటే నాకు చాలా ఇష్టం.. పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా.. ఎప్పటికీ మీరే ఉత్తమ తండ్రి.. లవ్‌ యూ సో మచ్‌’ అంటూ రాసుకొచ్చిందీ లవ్లీ డాటర్.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on



టాలీవుడ్‌ భామ మంచు లక్ష్మి.. రానా-మిహీకల వివాహాన్ని వర్చువల్‌ రియాలిటీలో చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘రానా-మిహీకలకు శుభాకాంక్షలు.. మీ ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, మీ ప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను. మీ పెళ్లిని చాలా సౌకర్యవంతంగా చూడగలిగాను.. 2020లో పెళ్లిళ్లను చూడడానికి వర్చువల్‌ రియాలిటీ సరైన ఎంపిక’ అంటూ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on



టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ దంపతులు రానా-మిహీకల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతూ నూతన దంపతులతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది ఉపాసన.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on



ప్రముఖ నటి స్నేహా ఉల్లాల్‌ ‘2019 మాన్‌సూన్స్‌’ అంటూ ఓ మోషన్‌ పిక్చర్‌ని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal) on



‘జస్ట్‌ లైక్‌ దట్‌’ అంటూ ప్రముఖ నటి మీనా ఓ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16) on


వీరితో పాటు అందాల తారలు సమంత, తేజస్వి, సారా అలీ ఖాన్‌, హిమజ, నందినీ రాయ్‌, ప్రగ్యా జైస్వాల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


View this post on Instagram

A post shared by Tejaswi Madivada🧿 (@tejaswimadivada) on


View this post on Instagram

A post shared by Soha (@sakpataudi) on


View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) on


View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai) on


View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram