scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నా చీర కథేంటో మీరు చదవగలరా?

Latest posts of Celebrities on Instagram in Telugu

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
భళ్లాలదేవుడి వివాహ సమయం దగ్గర పడుతోంది.. దీంతో ఇన్‌స్టాపురములో రానా-మిహీకల పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లికూతురు మిహీకా బజాజ్‌ అవుట్‌ఫిట్స్‌, సమంత రానాతో ముచ్చటిస్తోన్న ఫొటోలు ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

View this post on Instagram

A post shared by Miheeka 💙 (@miheekabajaj) on


View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



‘2020 మూడ్స్‌’ అంటూ ప్రముఖ తారలు జనవరి నుంచి సెప్టెంబర్‌ దాకా వారి హావభావాలు ఎలా ఉంటాయో ఫొటోల రూపంలో పంచుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా అందాల భామలు తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శిల్పాశెట్టిలు ఈ జాబితాలో చేరారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on



‘బిగ్‌బాస్‌’ బ్యూటీ హిమజ పసుపు రంగు లెహెంగా ధరించి నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అప్పుడే పండగ.. ప్రతిరోజూ అందరికీ పండగ రావాలని కోరుకునే మీ హిమజ’ అంటూ అందరి హితం కోరుతూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) on



నటి ప్రగతి ఈ మధ్య తన డ్యాన్స్‌ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను 2008లో దిగిన ఓ ఫొటోని ‘మై మెమరీస్‌’ పేరుతో అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on



ప్రముఖ నటి ఊర్వశీ రౌతెల చీరకట్టుతో దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ప్రతి చీరలో ఓ కథ దాగుంటుంది.. నా చీర కథేంటో మీరు చదవగలరా?’ అంటూ అభిమానులను అడుగుతోందీ అందాల భామ.

View this post on Instagram

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on



టాలీవుడ్‌ నటి నమ్రతా శిరోద్కర్‌ ప్లాస్మా దానం గురించి తన అభిమానులకు అవగాహన కల్పిస్తోంది. ప్లాస్మా డొనేషన్‌కి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘కొవిడ్-19 బారిన పడి కోలుకున్న ప్రతి ఒక్కరికీ నాదొక విన్నపం. కరోనా మహమ్మారి వల్ల బాధపడుతోన్న వారికి దయచేసి ప్లాస్మాని దానం చేయండి. ఇది కీలకమైన సమయం..!’ అంటూ సమాజహితం కోరుతూ క్యాప్షన్‌ పెట్టిందీ మిసెస్‌ మహేశ్‌.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on



నటి, నిర్మాత మంచు లక్ష్మి ఎరుపు రంగు ట్రెండీ డ్రస్సు ధరించి గులాబీ పువ్వు పట్టుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ప్రేమ అనేది పువ్వు లాంటిది.. దానిని పెరగనివ్వండి’ అంటూ చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on



అందాల తార లావణ్యా త్రిపాఠి తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on



‘ఫ్రైడే మూడ్‌’ అంటూ బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on



‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా పలువురు తారలు చేనేత దుస్తులను ధరించారు. వీరిలో అనసూయ, తాప్సీ, ప్రగ్యా జైస్వాల్‌, ప్రణీత, సోనమ్‌ కపూర్‌, చిన్మయి శ్రీపాద, హీనా ఖాన్‌, ఝాన్సీ, సురభిలు ఉన్నారు. వారి ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా?

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) on


View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on


View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on


View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


View this post on Instagram

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) on


View this post on Instagram

A post shared by HK (@realhinakhan) on


View this post on Instagram

A post shared by Jhansi (@anchor_jhansi) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram