scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

అమ్మా వరలక్ష్మీ.. కరోనాని తరిమేయమ్మా..!

Celebrities posts on varalakshmi vratham in Instagram in Telugu

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం అంతా శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కొంతమంది తారలు వరమహాలక్ష్మీ దేవిని అందంగా ముస్తాబు చేసి పూజిస్తే.. మరికొంతమంది చక్కనైన చీరకట్టుతో శ్రావణ లక్ష్మిలా దర్శనమిచ్చారు.

అందాల తార ప్రణీత చక్కటి చీరకట్టుతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అందరికీ వరమహాలక్ష్మీ వత్రం శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌ని రాసుకొచ్చిందీ భామ. ఈ ఫొటోలో గోల్డెన్‌ జరీతో రూపొందించిన బ్లూ కలర్‌ చీరలో ప్రణీత తళుక్కుమంది. అంతేకాదు.. తన అటైర్‌కి టెంపుల్ జ్యుయలరీ జత చేసి శ్రావణ లక్ష్మిలా మెరిసిపోయింది.

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on

‘బిగ్‌బాస్‌’ బ్యూటీ హిమజ లంగావోణీలో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘అందరికీ శుభోదయం’ అంటూ శ్రావణ శుక్రవారం, ట్రెడిషనల్‌, హాఫ్‌శారీ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) on

యాంకర్‌ శ్యామల అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి తనూ ముస్తాబైంది. ఈ సందర్భంగా అమ్మవారికి పూజ చేసిన అనంతరం దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.. మనందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని.. ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని, శాంతిని ప్రసాదించాలని వేడుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by syamala Anchor (@syamalaofficial) on

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ సింపుల్‌ చీరకట్టుతో దర్శనమిచ్చింది. దీనికి ‘అందరికీ వరమహాలక్ష్మీ వత్రం శుభాకాంక్షలు. అమ్మవారు మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

నటి, యాంకర్‌ లాస్యా మంజునాథ్‌ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. ‘అందరికీ నమస్కారం.. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల నుంచి మనందరం బయడపడాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపింది.

View this post on Instagram

A post shared by Lasya Manjunath (@lasyamanjunath) on

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సోదరి మంజులా ఘట్టమనేని అమ్మవారిని అందంగా అలంకరించింది. అమ్మవారికి దండం పెడుతున్న ఫొటోని పంచుకుంటూ.. ‘ఆ దేవి ఆశీర్వాదం, దయ మనకుండాలని కోరుకుంటున్నాను.. మనందరికీ ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.. ఉన్నతమైన కలలు కనండి.. వాటిని సాకారం చేసే దిశగా ముందడుగు వేయండి’ అంటూ వరలక్ష్మీవ్రతం అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.

View this post on Instagram

A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) on

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహా రెడ్డి.. తన కూతురు అర్హని శ్రావణ లక్ష్మిలా తయారుచేసింది. ఈ ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మా వరలక్ష్మి’ అనే క్యాప్షన్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

వీరితో పాటు సింగర్‌ గీతా మాధురి, నటి అషు రెడ్డిలు కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి ఈ ఫొటోలపైనా ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.