scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అప్పుడు మీరు ఇక్కడ ఉంటే ఎవరితో ఉంటారు?

Latest posts of Celebrities in Instagram

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం విశేషాలు...

తెలుగు నటి, యాంకర్‌ లాస్యా మంజునాథ్ అమ్మవారి ఫొటోలు పోస్ట్‌ చేసింది. దీనికి ‘2019లో అమ్మవారిని ఇలా రడీ చేశాను.. వరమహాలక్ష్మీ దేవికి చీరను ఎలా కట్టాలో చూపించాను.. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతున్నాను.. తర్వాతి సంవత్సరం బాగా చేయాలి.. అమ్మవారి అనుగ్రహం ఉండాలి’ అంటూ రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Lasya Manjunath (@lasyamanjunath) on


‘జబర్దస్త్‌’ యాంకర్‌ అనసూయ తన షూటింగ్‌కి సంబంధించిన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మిమ్మల్ని ముందుకు వెళ్లనీయకుండా ఏదైతే ఆపుతుందో అదే భయం.. ఏదైతే మీరు ముందుకు దూసుకుపోవడానికి సహాయపడుతుందో అదే ధైర్యం’ అంటూ భయానికి, ధైర్యానికి మధ్య ఉన్న తేడాని వివరించిందీ స్టార్‌ యాంకర్.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


టాలీవుడ్‌ భామ అనూ ఇమాన్యుయెల్.. తను టీ తాగుతున్న ఫొటోని షేర్‌ చేసింది. దీనికి ‘ఉదయం 2 గంటలు.. టీ టైం’ అంటూ #insomniac అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on


సాగర తీరంలో.. సంధ్యా సమయంలో.. బాల్కనీలో డైనింగ్‌ టేబుల్‌ వేసి.. ఇద్దరు కూర్చోవడానికి వీలుగా రెండు కుర్చీలు ఉంటే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఫొటోనే అభిమానులతో పంచుకుంది అందాల తార అమీ జాక్సన్‌. అంతేకాదు.. ‘ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే ఎవరితో కూర్చొంటారు’ అని అభిమానులను అడుగుతోంది. నిజంగా చూడడానికి ఎంత బాగుందో కదా.. ఆ సుందర దృశ్యం. మరి, మీ సమాధానం కామెంట్‌ బాక్స్‌లో టైప్‌ చేసి తెలియజేసేయండి...

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson) on


గాయని మధుప్రియ వేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘నా పరిధి ఆకాశానికి మించినది’ అంటూ ఫర్‌ యూ, బీ యువర్‌సెల్ఫ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Madhupriya (@madhupriya_peddinti) on


తెలుగు తార సురభి తను నటించిన ఓ సినిమాలోని ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ ఫొటో ఏ చిత్రంలోనిదో చెప్పగలరా?’ అంటూ అభిమానులని అడుగుతోందీ భామ. మీకు ఆ ఫొటో ఏ సినిమాలోనిదో తెలిస్తే కామెంట్‌ బాక్స్‌లో పోస్ట్‌ చేసేయండి మరి.

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


బాలీవుడ్‌ అందాల తార కాజోల్ 'దూరం పాటించడం క్షేమం' అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘ఎవరైనా నాకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలా చేస్తా’ అనే క్యాప్షన్‌ని ఫొటోపై రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on


టాలీవుడ్‌ నటి, నిర్మాత మంచు లక్ష్మి తన తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్న ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఈ మధ్య నేను దిగిన ఇష్టమైన ఫొటోలలో ఇది కూడా ఒకటి. ఈ ఫొటో తీసింది ఎవరో కాదు.. నా యాపిలే (నిర్వాణ). నేను ఎప్పటికీ నాన్న కుట్టీనే.. ఎప్పటికీ నాన్నే నా సూపర్‌స్టార్‌, నా సూపర్‌ హ్యూమన్‌. ఈ లాక్‌డౌన్‌ వల్ల నాన్నని దగ్గర నుంచి చూడడమే కాకుండా.. నాన్నతో నిర్వాణ ఎక్కువ సమయం గడపడం చూశాను. వారిద్దరినీ అలా చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ మై డాడీ మోస్ట్‌ హ్యాండ్‌సమ్‌, కింగ్, ఫేవరెట్ చైల్డ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

గత నాలుగు రోజులు నుంచి ‘మహిళలకు మహిళలే అండ’ అనే ఛాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు తారలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తాజాగా సన్నీ లియోనీ, కాజల్‌ అగర్వాల్‌లు తమ బ్లాక్‌ అండ్ వైట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి ఛాలెంజ్‌లో భాగమయ్యారు. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media