scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!'

'కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.'

Know More

Movie Masala

 
category logo

ఆవకాయ రడీ.. ముద్దపప్పుతో సిద్ధమవ్వండి..!

latest posts of celebrities in social media

నాతో డ్యాన్స్‌ చేయాలంటే ఇలా చేయండి!

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతుండడంతో ఆదాయ మార్గాలు లేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి శ్రియ.. కరోనా బాధితుల కోసం విరాళాల్ని సేకరించడంలో భాగంగా ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది శ్రియ.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

‘కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా చితికి పోయిన వారికి సహాయం చేయడానికి ది కైండ్‌నెస్‌ ఫౌండేషన్‌, చెన్నై టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నడుం బిగించాయి. నిరాశ్రయులైన వృద్ధులు, రోజువారీ కూలీలు, అనాథలు, వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతోన్న వీరితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సేవలో మీరూ పాలుపంచుకోవాలంటే రూ.200 విరాళంగా చెల్లించి (గూగుల్‌ పే ద్వారా), మీ రశీదును give@thekindnessproject.inకు ఈమెయిల్ చేయండి. శనివారం సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం! ఇలా పంపించిన వారిలో ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తాం. వాళ్లు నాతో కలిసి డ్యాన్స్‌ చేయొచ్చు.. కాసేపు యోగా కూడా చేయొచ్చు. ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాల్ని వెబ్‌సైట్‌లో ఉంచుతాం.. ఈ క్వారంటైన్‌ సమయంలో మనలో ఆనందం, ఉత్సాహం నిండాలంటే మనమంతా ఈ మంచి పని కోసం చేతులు కలుపుదాం..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ బ్యూటీ. విరాళాలను ఏ నంబర్‌కు పంపించాలి..? ఎలా మెయిల్‌ చేయాలి? లాంటి పూర్తి వివరాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన స్లైడ్‌ షోలో భాగంగా పొందుపరిచిందీ ముద్దుగుమ్మ.చిన్నారి ‘బుట్టబొమ్మ’..!

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట ఏకంగా ఖండాంతరాలు దాటి విదేశాల్లోనూ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

అయితే తాజాగా అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ కూడా తన చిట్టిపొట్టి గొంతుతో ఈ పాట పాడింది. విదేశీ యాసలో ‘బుట్టబొమ్మ’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా దానికి అనుగుణంగా అర్హ డబ్‌స్మాష్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అర్జున్‌ భార్య స్నేహ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘మా చిన్నారి బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ పాట పాడుతోంది..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.ముద్దపప్పుతో సిద్ధమవ్వండి..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అవసరానికి మించిన ఖాళీ సమయం దొరకడంతో ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వంటింట్లోకి ప్రవేశించి తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఈ క్రమంలోనే మెగా డాటర్‌ నిహారిక తన జీవితంలో తొలిసారి ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఆవకాయ కలుపుతోన్న సమయంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ క్యూట్‌ హీరోయిన్‌.. ‘ఎంతో పాపులర్‌ అయిన ఆవకాయ పచ్చడి తొలిసారి తయారు చేస్తున్నాను. ముద్దపప్పుతో సిద్ధమవ్వండి..’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది.ఒకానొక సమయంలో..!

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

తనదైన ఎనర్జిటిక్‌ యాంకరింగ్‌తో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది రష్మీ గౌతమ్‌. ఇక వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుందీ క్యూటీ. ప్రస్తుతం లాక్ డౌన్ లోనూ ఈ ముద్దుగుమ్మ.. అనునిత్యం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

ఈ క్రమంలోనే గతంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది రష్మి. ఏదో షాపింగ్‌ మాల్‌లో జ్యూస్‌ తాగుతున్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఒకానొక సమయంలో.. ఒక షాపింగ్‌మాల్‌లో.. చెరుకు రసం తాగుతున్న వేళ..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media