రూమ్మేట్తో గొడవలు రాకుండా..!
వృత్తి ఉద్యోగాలు, పైచదువుల రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చిన అమ్మాయిలు హాస్టళ్లలో, ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉండడం మామూలే! అయితే ఇలా గదిని పంచుకున్న రూమ్మేట్తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా.. అప్పుడప్పుడూ పలు విషయాల్లో భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది....